Featured

Police Search for Gunman in Attack on Brooklyn Subway



Published
అమెరికా న్యూయార్క్ లోని......... బ్రూక్లిన్ మెట్రో రైలు భూగర్భ స్టేషనులో కాల్పుల ఘటనలో.......... పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్న వ్యక్తిని గుర్తించిన న్యూయార్క్ పోలీసులు.. అతడి ఫొటోను విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన.. ప్రకటించారు. 62 ఏళ్ల ఫ్రాంక్ R-జేమ్స్ ను ఈ కేసులో పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా..... ప్రకటించారు. మంగళవారం భూగర్భ రైల్వేస్టేషన్ లో ప్రజలపై ఓ దుండగుడు విచ్చలవిడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో.. 10 మందికి బుల్లెట్ గాయాలు కాగా............. మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. నిందితుడు ప్రజలపై కాల్పులు జరిపేందుకు వాడిన గ్లాక్ హ్యాండ్ గన్ ను........... స్వాధీనం చేసుకొన్నారు. దీంతో పాటు........ రెండు పేలని స్మోక్ గ్రనేడ్లు, మూడు తుపాకీ మ్యాగ్జైన్లు గుర్తించారు. అమెరికాలో తుపాకీ కాల్పుల్లో ఏటా 40 వేల మంది చనిపోతున్నారు. దీంతో
తుపాకుల నియంత్రణకు బైడెన్ ప్రభుత్వం.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నిబంధనలు విధించిన ఒక్క రోజు తర్వాత ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Category
Job
Be the first to comment