Featured

Cyclone Jawad | PM Modi Reviews Preparedness | జవాద్‍ తుపానుపై ప్రదాని మోదీ సమీక్ష



Published
జవాద్ తుపాను దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యలపై...... ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు............., ఇతర సంస్థల సన్నద్ధతను ప్రధాని ఆరా తీశారు. ముప్పు ఉందని భావించే ప్రాంతాల ప్రజలను..సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తాగునీరు, ఔషధాల వంటి అత్యవసరాలను..అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. 24గంటల పాటు...కంట్రోల్ రూమ్ లు పనిచేసేలా చూడాలని ప్రధాని తెలిపారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో..కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సైతం..... 24గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసింది. విపత్తు నిర్వహణ స్పందన నిధి నుంచి...... తొలి విడతనిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం చూపే రాష్ట్రాల్లో.... NDRFకు చెందిన 29 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 33 బృందాలను సన్నద్ధం చేశారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Job
Be the first to comment