తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్...భారీగా పెరుగిన నిత్యావసర ధరలుPublished
తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లో... నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల పెట్రోల్ ......., డీజిల్ ధరలను భారీగా పెంచిన పాక్ ప్రభుత్వం, తాజాగా వంట నూనె.., నెయ్యి రేట్లను సైతం అమాంతం పెంచేసింది. లీటర్ వంట నూనెపై 208రూపాయలు..., కేజీ నెయ్యిపై 213 రూపాయల మేర ప్రభుత్వం పెంచినట్లు పాక్ పత్రిక డాన్ పేర్కొంది. ఈ పెంపుతో లీటర్ నూనె ధర 605లకు పెరగగా........ కేజీ నెయ్యి 555 కు చేరినట్లు చెప్పింది. రిటైల్ మార్కెట్ లో........ కేజీ నెయ్యి ధర 540 నుంచి 560 రూపాయల మధ్య పలుకుతున్నట్లు చెప్పింది. ఈ విషయాన్ని............... పాక్ లోని యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ -USC సైతం ధ్రువీకరించినట్లు....... పాక్ పత్రిక పేర్కొంది. జూన్ 1 నుంచే ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు..... వివరించింది. పెంపునకు గల కారణాన్ని మాత్రం పాక్ ప్రభుత్వాధికారులు వెల్లడించలేదు. అయితే నూనె, నెయ్యి తయారీ సంస్థలకు ఉన్న 200 నుంచి 300 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే........ వాటి ధరలు పెరిగినట్లు పాకిస్తాన్ వనస్పతి తయారీదారుల సంఘం జనరల్ సెక్రటరీ తెలిపారు.
#etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Job
Be the first to comment